తడి.. పొడి.. మొక్కుబడి!
ఇది రామగుండం నగరంలోని గోదావరి నదీతీరంలో ఉన్న డంపింగ్ యార్డు. మొత్తం 60 డివిజన్ల నుంచి రోజూ 59 స్వచ్ఛ ఆటోలు, 14 ట్రాక్టర్ల ద్వారా సుమారు 130 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి ఇక్కడకు తీసుకొచ్చి కుప్పగా పోస్తున్నారు. కొందరు నిప్పంటించడంతో ఇలా పొగ కమ్ముకుంటోంది.
తడి, పొడి చెత్త వేసేందుకు రామగుండం నగరంలోని అన్నిడివిజన్లలో ట్రిపుల్, డబుల్‌డస్ట్ బిన్‌లు ఏర్పాటు చేశారు. రోడ్లపై వేయకుండా డస్ట్‌బిన్‌లలోనే వేసేలా అధికారులు ఇలా చేశారు. కానీ, గోదావరిఖని మార్కండేయకాలనీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదుట ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్లు చోరీకి గురవడం గమనార్హం.
తడి.. పొడి.. మొక్కుబడి!
తడి.. పొడి.. మొక్కుబడి!


