
పెద్దపల్లి
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025
7
సాక్షి ఆధ్వర్యంలో ‘సెల్ఫీ విత్ రాఖీ’
సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. ఈ పండుగను మరింత ఆనందమయం చేసేందుకు ‘సాక్షి’ ‘సెల్ఫీ విత్ రాఖీ’ని ఆహ్వానిస్తోంది. మీ సోదరి రాఖీ కడుతున్నప్పుడు ‘సెల్ఫీ’ దిగి, పేరు, ఊరు, జిల్లా రాసి శనివారం మాకు పంపండి. మీ ఫొటోను ప్రచురిస్తాం. పర్యావరణహితమైన రాఖీ ఫొటోలకు ప్రాధాన్యం ఇస్తాం.
మీరు సెల్ఫీ పంపించాల్సిన ఫోన్ నంబర్
85007 86474

పెద్దపల్లి