‘కరోనా’ వైరస్ కట్టడి ఎలా?
● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి తో ‘సాక్షి’ ఫోన్‌ఇన్
పెద్దపల్లిరూరల్: కరోనా వైరస్ మళ్లీ పొరుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తోందనే సమాచారంతో జిల్లా ప్రజలు కలవరపడుతున్నారు. అయితే, కరోనా వైరస్‌ను కట్టడి చేసేలా పాటించాల్సిన పద్ధతులు తెలుసుకునేందుకు వీలుగా ‘సాక్షి’ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారితో గురువారం ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లావాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
సంప్రదించాల్సిన ఫోన్‌నంబరు : 99635 85515
తేదీ: 22–05–2025 (గురువారం)
సమయం : ఉదయం 10.00 గంటల నుంచి ఉదయం : 11గంటల వరకు
‘కరోనా’ వైరస్ కట్టడి ఎలా?


