మా ఆయన చనిపోయిండు | - | Sakshi
Sakshi News home page

మా ఆయన చనిపోయిండు

May 10 2025 12:10 AM | Updated on May 10 2025 12:10 AM

మా ఆయ

మా ఆయన చనిపోయిండు

మా ఆయన బూస జగ్గయ్య చనిపోయి 13 నెలలు అయింది. గుంట భూమి లేదు. నా ఆరోగ్యం బాగోలేదు. ఇంట్లోనే ఉంటున్న. వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న. ఇంకా ఇస్తలేరు. ప్రభుత్వం స్పందించాలె.

– బూస శంకరమ్మ, వితంతువు, కల్వచర్ల

ఉత్తర్వులు రాలేదు

ప్రజాపాలన గ్రామసభల్లో చాలామంది పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు ప్రభుత్వ ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడి నుంచి మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఆదేశాలు రాగానే అమలు చేస్తాం.

– కాళిందిని, డీఆర్డీవో

మా ఆయన చనిపోయిండు 
1
1/1

మా ఆయన చనిపోయిండు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement