ఎగిరిన ఎర్రజెండాలు
శుక్రవారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2025
పెద్దపల్లిరూరల్/గోదావరిఖని: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శ్రామికులు, కార్మికులు గురువారం మే డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రధానంగా ఎర్రజెండా పార్టీలు, యూనియన్లు జెండాలు ఆవిష్కరించాయి. ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించాయి. మే డే ప్రాధాన్యం గురించి వివరించాయి. కార్మికులు, శ్రామికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రతకు ఐక్య ఉద్యమాలు చేస్తామని ప్రతినబూనాయి. ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్, హెచ్‌ఎంఎస్ తదితర యూనియన్లతోపాటు మాతృ పార్టీలు వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి.
న్యూస్‌రీల్
ఎగిరిన ఎర్రజెండాలు
ఎగిరిన ఎర్రజెండాలు
ఎగిరిన ఎర్రజెండాలు


