బ్యాంకర్లు స్పందించడం లేదు | - | Sakshi
Sakshi News home page

బ్యాంకర్లు స్పందించడం లేదు

Apr 30 2025 12:43 AM | Updated on Apr 30 2025 12:43 AM

బ్యాం

బ్యాంకర్లు స్పందించడం లేదు

ఇన్సెంటివ్‌ కోసం యూనియన్‌ బ్యాంక్‌కు వెళ్తే అధికారులు పట్టించుకోవడం లేదు. సింగరేణి నుంచి వస్తే మా ఖాతాలో జమచేస్తామంటున్నరు. బొగ్గు ఉత్పత్తి కోసం ఆరాట పడి పనిచేస్తే ఇన్సెంటివ్‌ జమకావడం లేదు.

– జనగామ నర్సయ్య, ఈపీ ఆపరేటర్‌, ఓసీపీ–3

అధికారులు పరిష్కరించాలి

కార్మికులకు రావాల్సిన ఇన్సెంటివ్‌ చెల్లింపు విషయంలో యాజమాన్యం జోక్యం చేసుకోవాలి. యూనియన్‌ బ్యాంక్‌కు వెళ్తే మాకు సంబంధం లేదని అంటున్నరు. సకాలంలో ఇన్సెంటివ్‌ చెల్లించేలా బ్యాంకర్లతో మాట్లాడాలి.

– ఆర్‌.మోహన్‌రావు, ఈపీ ఆపరేటర్‌, ఓసీపీ–3

బ్యాంక్‌కో పద్ధతా?

ఎస్‌బీఐలో ఖాతాలు ఉన్న కార్మికుల బ్యాంక్‌ ఖాతాల్లో ఇన్సెంటివ్‌ ఇప్పటికే జమైంది. యూనియన్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు ఇప్పటికీ జమకాలేదు. బ్యాంక్‌ తప్పా, లేక అధికారులు పట్టించుకోవడం లేదా? అనేది తేలాల్సి ఉంది.

– మెండె ఓదెలు, ఈపీ ఆపరేటర్‌, ఓసీపీ–3

బ్యాంకర్లు స్పందించడం లేదు 
1
1/2

బ్యాంకర్లు స్పందించడం లేదు

బ్యాంకర్లు స్పందించడం లేదు 
2
2/2

బ్యాంకర్లు స్పందించడం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement