అధికారులకు రుణపడి ఉంటాం
ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత, హెచ్‌ఆర్ ఏజీఎం బిజయ్‌కుమార్ సిగ్దర్, హెచ్‌ఆర్ అధికారులకు రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తక్కువ పింఛన్ పొందుతున్న క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బేసిక్ పే, సర్వీసుతో కొత్త పింఛన్ మంజూరు చేయడం చాలాసంతోషంగా ఉంది. ఉద్యోగ విరమణ పొందిన ప్రతీఉద్యోగి సంతోష పడేరోజు. రామగుండం ఎన్టీపీసీ, రీజినల్ పీఎఫ్ అధికారులకు కృతజ్ఞతలు.
– సురేందర్, ఉపాధ్యక్షుడు, ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం


