ప్రజాధనాన్ని దోచిపెడతారా? | - | Sakshi
Sakshi News home page

ప్రజాధనాన్ని దోచిపెడతారా?

Oct 1 2026 12:47 AM | Updated on Oct 1 2026 12:47 AM

●

ప్రజలకు నోటిలో నాలుకగా వలంటీర్ల పనితీరు ఉండేది. ప్రభుత్వ పథకాలు చేరువ చేసేవారం. తమకు ప్రభు త్వం నెలకు రూ.5వేలు గౌర వ వేతనం ఇస్తే గగ్గోలుపెట్టిన పచ్చనేతలు... ఇప్పుడు ప్రభుత్వం తరఫున డప్పుకొట్టే సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.లక్షల్లో ప్రజాధనాన్ని ఎలా దోచిపెడతారు. ఇదెక్కడి అన్యాయం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

– మలగాన కృష్ణ, భామిని మండల

వలంటీర్ల సంఘ అధ్యక్షుడు

వలంటీర్ల కడుపుకొట్టారు

పేద ప్రజలకు సేవలందించిన వలంటీర్లను తొలగించి కడుపుకొట్టారు. ఇప్పుడు కూటమి గొప్పలు చెప్పడానికి సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.లక్షలు తగలెట్టడానికి జీఓ జారీచేయడం శోచనీయం.

– కలిశెట్టి జయరాజ్‌, మాజీ వలంటీర్‌,

బురుజోల, భామిని మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement