బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

న్యూస్‌రీల్‌

కుటుంబ యజమాని సరైనవారు అయితే ఆ కుటుంబం సన్మార్గంలో పయనిస్తుంది. నాయకుడు మంచివారైతే ఆ దేశం, రాష్ట్రం, ప్రాంతం, గ్రామం ప్రగతి పథంలో పయనిస్తుంది. ప్రజలకు సంక్షేమం సమకూరుతుంది. ప్రగతిలో శాశ్వత ముద్ర కనిపిస్తుంది. అచ్చంగా అలానే.. వైఎస్సార్‌, వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. ప్రభుత్వ వైద్య కళాశాల, జేఎన్‌టీయూ, తోటపల్లి, జంఝావతి, గిరిజన వర్సిటీ, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ వంటి ప్రాజెక్టులు జిల్లాకు సమకూరాయి. ఇది ‘మన విజయనగరం’ అనేలా ప్రగతి కళ్లకు కట్టింది. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందాయన్నది జిల్లా ప్రజల మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement