శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ మట్టం శుక్రవారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
ఏరియా ఆసుపత్రి తనిఖీ
నరసరావుపేట: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం తనిఖీ చేశారు. ఆసుపత్రి విస్తరణ నిర్మాణ పనులను పరిశీలించారు.
నిమ్మకాయల ధరలు
తెనాలి:తెనాలి మార్కెట్‌యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6,500, గరిష్ట ధర రూ.8,500, మోడల్ ధర రూ.7,300 వరకు పలికింది.
I


