● అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ వర్చువల్ సమావేశం
● అధికారులు, సిబ్బందికి
సెలవులు రద్దు
అత్యవసర సహాయం కోసం
సంప్రదించాల్సిన నంబర్లు..
తుఫాన్ సంబంధిత అత్యవసర సమాచరం, సహాయం కోసం జిల్లా అత్యవసర నిర్వహణ కేంద్రాన్ని సంప్రదించాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
సంప్రదించాల్సిన నంబర్లు..
06856 224082, 06856 224062,
టొల్‌ఫ్రీ నంబరు.. 1077


