నకిలీ ఉద్యోగ నియామక ప్రకటన | - | Sakshi
Sakshi News home page

నకిలీ ఉద్యోగ నియామక ప్రకటన

Aug 9 2026 2:22 AM | Updated on Aug 9 2026 2:22 AM

● ఒకరు అరెస్టు

● ఒకరు అరెస్టు

మల్కన్‌గిరి: జిల్లాలో ఇటీవల వైరల్‌ అయిన నకిలీ ఉద్యోగ నియామక ప్రకటన వ్యవహారంలో పోలీసులు ఒకరిని శనివారం అరెస్టు చేశారు. ఎస్‌డీపీవో దివ్యరంజాన్‌ దలై తెలిపిన వివరాల మేరకు.. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మంచిన వ్యక్తి ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా భువనేశ్వర్‌కు చెందిన విశ్వజీత్‌ జెనాగా గుర్తించారు. శనివారం పోలీసులు నిందితుడు విశ్వజీత్‌ను మల్కన్‌గిరికి తీసుకొచ్చారు. ఆయన వద్దనుంచి 3 సెల్‌ఫోన్లు, బ్యాంక్‌ పాస్‌పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని ఐఐసీ దేవదత్తు మల్లిక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement