నువాఖాయి..ఆనందమోయి.. | - | Sakshi
Sakshi News home page

నువాఖాయి..ఆనందమోయి..

Sep 23 2024 2:18 AM | Updated on Sep 23 2024 1:15 PM

పశ్చిమ ఒడిశాలో సంప్రదాయ పండగల్లో ఒకటైన నువాఖాయి ఉత్సవాన్ని పురస్కరించుకుని రాయగడలోని బిజూ పట్నాయక్‌ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ‘నువాఖాయి భేట్‌ ఘాట్‌’ పేరిట జరిగిన కార్యక్రమం ఆద్యంతం ఆనందోత్సాహాల నడుమ సాగింది. 

పశ్చిమ ఒడిశా నువాఖాయి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంబల్‌పూరి నృత్యాలు, నాటక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహక అధికారి నిహారి రంజన్‌ కుహోరొ, వాటర్‌షెడ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దయానిధి బాగ్‌, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంతకుమార్‌ ప్రధాన్‌, విద్యావేత్త డాక్టర్‌ డి.కె.మహంతి, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

– రాయగడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement