అధునాతన విధానంతో మేలు.. | - | Sakshi
Sakshi News home page

అధునాతన విధానంతో మేలు..

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

అధునాతన విధానంతో మేలు..

ఫిజియోథెరపీలోని అధునాతన వైద్యవిధానంతో ఎంతో మేలుకలుగుతుంది. సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు సంతరించుకుంటున్న నేపథ్యంలో మెడ, వెన్ను తదితర నొప్పులు అధికమవుతున్నాయి. ఇలాంటి వాటిని నియంత్రించాలంటే కచ్చితంగా ఫిజియోథెరపీ ద్వారా కొన్ని పద్ధతులు అవలంభించి నివారించవచ్చు. ముందస్తు చికిత్స చేయించుకుంటే పెరాలసిస్‌ రోగులు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది.

– డాక్టర్‌ ఎల్‌. ప్రభాకర్‌,

ఎంపీటీ (న్యూరో), మచిలీపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement