గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ శ్వాసకోశ సమస్యల వంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ఫిజియోథెరపిస్టు సూచనలతో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. పక్షవాతానికి గురైన వారు తిరిగి సాధారణ జీవితం గడిపేలా చేయడంతో ఫిజియోథెరపీ కీలకం. అంతేకాదు పుట్టుకతో జన్యుపరమైన లోపాలతో వైకల్యాలకు ఫిజియోథెరపీ ఎంతో అవసరం.
– డాక్టర్ ఎం. ప్రభుదాస్,
ఫిజియోథెరపిస్టు, విజయవాడ


