విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026
7
ఇబ్రహీంపట్నం:స్థానిక పీహెచ్ సీని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.సుహాసిని శని వారం సందర్శించారు. వైద్య సేవలపై ఆరా తీశారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మానసిక వికాస కేంద్రం పిల్లలతో పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు శనివారం మమేకమయ్యారు. వారితో కలిసి కేక్‌కట్‌చేశారు.
దుర్గమ్మకు పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ ఆలయ బంగారుతాపడం పనులు, నిత్యాన్నదానానికి శనివారం పలువురు దాతలు విరాళాలు అందజేశారు. అనంతరం అమ్మ వారిని దర్శించుకున్నారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


