
సాక్షి ఫొటో జర్నలిస్టులకు అవార్డులు
ఫొటోగ్రాఫర్ రూబేన్ తీసిన చిత్రం
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ–2025 పోటీల్లో సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. సోమవారం విజయవాడ బాలోత్సవ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఫొటో జర్నలిజం విభాగంలో వి.రూబెన్ బెసాలియల్ స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డు కింద గోల్డ్‌మెడల్, నగదు, సర్టిఫికెట్ అందుకోగా, నడిపూడి కిషోర్ సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్, నగదు బహుమతి అందుకున్నారు.
– కృష్ణలంక(విజయవాడతూర్పు)
ఫొటోగ్రాఫర్ కిషోర్ తీసిన చిత్రం

సాక్షి ఫొటో జర్నలిస్టులకు అవార్డులు