గంగమ్మ చెంతకు | - | Sakshi
Sakshi News home page

గంగమ్మ చెంతకు

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

గణపయ్య వెడలె

నగరంలోని గాంధీ చౌక్‌ మీదుగా సాగుతున్న వినాయక శోభాయాత్ర

నిజామాబాద్‌ రూరల్‌ : భక్తుల విశేష పూలందు కున్న గణనాథుడు గంగమ్మ చెంతకు చేరుకున్నాడు. జిల్లా కేంద్రంతోపాటు బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాలు, గ్రామాల్లో నిమజ్జనం కార్యక్రమాన్ని వైభవంగా ని ర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు జిల్లా కేంద్రంలోని దుబ్బ సార్వజనిక్‌ గణేశ్‌ మండ లి ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ తదితరులు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి శో భాయాత్రను ప్రారంభించారు. భక్తుల జయజయధ్వనాల మధ్య దుబ్బ నుంచి 21 జతల ఎడ్లతో కదిలిన రథం శివాజీవిగ్రహం, రైల్వేగేట్‌, గంజ్‌, బోధన్‌ బస్టాండ్‌, గోల్‌హనుమాన్‌ చౌరస్తా, పూలాంగ్‌ చౌరస్తా మీదుగా వినాయకుల బావికి చేరింది. 8 అడుగుల కన్నా ఎత్తున్న విగ్రహాలను ఉమ్మెడ, యంచ గోదావరి తీరానికి తరలించారు.

ఘనంగా వినాయక నిమజ్జనం

వాడవాడలా గణపయ్య రథాల

శోభాయాత్ర

జిల్లా కేంద్రంలో కనులపండువగా రథయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement