మాస్టార్‌లు | - | Sakshi
Sakshi News home page

మాస్టార్‌లు

Sep 5 2026 7:01 AM | Updated on Sep 5 2026 7:01 AM

విద్యాబుద్ధులు నేర్పడంలో

దూపల్లి హైస్కూల్‌లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ప్రభాకర్‌

ల్యాబ్‌లో ఫిజిక్స్‌ పాఠాలు

రెంజల్‌ మండలం దూపల్లి హైస్కూల్‌ టీచర్‌ ప్రభాకర్‌ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బో ధించడంలో ఆయనకు ఆయనే సాటి. ఫిజిక్స్‌ పాఠాలను ఆయన ప్రయోగశాలలో బోధిస్తున్నారు. రాష్ట్ర స్థాయి అవార్డునూ అందుకున్నారు. ఎస్సెస్సీ విద్యార్థులు ఫిజిక్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యవసర పరిస్థితి అయితేనే సెలవు పెట్టే ప్రభాక ర్‌.. ఉదయం బడికి వెళ్లినప్పటి నుంచి సమయం ముగిసే వరకు విద్యార్థులే లోకంగా ఉంటారు.

విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా వినూత్న బోధన

సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రయోగాత్మక పాఠాలు..

పిల్లలకు బంగారు బాటలు..

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి

కృషి చేస్తున్న టీచర్లు

నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement