'బేబి' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వైష్ణవి చైతన్య..(Vaishnavi Chaitanya) తర్వాత లవ్ మీ, జాక్ చిత్రాలు చేసింది కానీ అవి ఆడలేదు.
దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని 'ఎపిక్'(EPIC Movie) మూవీతో వస్తోంది.
శుక్రవారం జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ సందర్భంగా అందంగా మెరిసిపోతూ కనిపించింది.


