ఖైదీల అక్షరవిజయం | - | Sakshi
Sakshi News home page

ఖైదీల అక్షరవిజయం

Aug 19 2026 1:30 AM | Updated on Aug 19 2026 1:30 AM

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

● మరో ఖైదీ 5 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతను ఐదో తరగతి వరకే చదివాడు. జైల్లో ఇటీవల దూరవిద్యా విధానం అందుబాటులోకి రావడంతో 10వ తరగతి చదివి ఉత్తీర్ణుడయ్యాడు.

● జిల్లాకు చెందిన వ్యక్తికి ఓ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. తను కేవలం నాలుగో తరగతి వరకే చదివాడు. జైలులో దూరవిద్య అందుబాటులోకి రావడంతో 10 వ తరగతి చదివి ఇటీవల ఉత్తీర్ణత సాధించాడు.

జల్సాల కోసం..

వ్యసనాల కోసం బైక్‌ చోరీలకు పాల్పడు తున్న ఇద్దరు వ్యక్తులను మద్నూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026

– 8లో u

జైలులో పరీక్షలు రాస్తున్న ఖైదీలు (ఫైల్‌)

జీవితంలో పరివర్తన ఎంతో అవసరం. తెలిసోతెలియకో చేసిన నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సమయాన్ని వృథా చేయకుండా అక్షరాలు దిద్దుతున్నారు. చదువుతో పరివర్తన సాధ్యమని అవగాహన కల్పిస్తూ ఖైదీలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు జైలు అధికారులు. జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న 15 మంది ఎస్సెస్సీలో ఉత్తీర్ణత సాధించారు.

చదువుకునే అవకాశం కల్పించిన

జైళ్ల శాఖ

విడుదలయ్యాక గౌరవప్రదంగా

జీవించేలా కృషి

ఓపెన్‌ ఎస్సెస్సీలో 15 మంది ఉత్తీర్ణత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement