మార్పులు, సవరణలకు దరఖాస్తు చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మార్పులు, సవరణలకు దరఖాస్తు చేసుకోవాలి

Aug 18 2026 7:52 AM | Updated on Aug 18 2026 7:52 AM

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా జిల్లా ముసా యిదా ఓటరు జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట ర్‌ భవేశ్‌ మిశ్రా సోమవారం విడుదల చేశారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు, ఇతర వివరాలను ప్రతి అర్హ త కలిగిన ఓటరు పరిశీలించుకోవాలని సూ చించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోయి నా, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా మార్పు లు, సవరణలు అవసరమైనా సెప్టెంబర్‌ 16లోగా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాపై అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తుది ఓటరు జాబితా రూపొందిస్తామని తెలిపారు.

కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement