న్యూస్‌రీల్
వాహ్ ‘తీజ్’
వాతావరణం
ఉదయం ఆకాశం పాక్షికంగా మేఘావృతం అవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి.
కేజీబీవీ టీచర్లకు బదిలీల..
కేజీబీవీల ఉపాధ్యాయులకు రెగుల్యర్ బదిలీలు లేకపోవడం సమస్యగా మారుతోంది. ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు.
సోమవారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2026
– 8లో u
ఇందల్‌వాయి మండలం దేవీతండాలో తీజ్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి దంపతులు
గాండ్ల పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో నిర్వహించిన పండుగలో బోనమెత్తిన మేయర్ ఉమారాణి
గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన తీజ్‌ను వైభవంగా నిర్వహించారు. గిరిజన పల్లెలు, తండాల్లో యువతులు, మహిళలు గోధుమ మొలకల బుట్టలను పూజించి ఊరేగించారు.
ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
బోనం.. వైభవం


