సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలిసినవారిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యా ల సునీల్‌రెడ్డి ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారివెంట ఉర్దూ అకాడ మీ చైర్మన్ తాహెర్‌బిన్‌హందాన్, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి ఉన్నారు.
సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షుడు
సీఎంను కలిసిన డీసీసీ అధ్యక్షుడు


