తెలుగు/హిందీ/ఇంగ్లిష్‌ | - | Sakshi
Sakshi News home page

తెలుగు/హిందీ/ఇంగ్లిష్‌

Mar 16 2025 1:18 AM | Updated on Mar 16 2025 1:17 AM

బీమా చెక్కు అందజేత

నిజామాబాద్‌ రూరల్‌: శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ బీమా కుటుంబానికి ఆర్థిక దీమా అని శ్రీరామ్‌ లైఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రూరల్‌ మండలంలోని అశోక్‌ ఫారం గ్రామానికి చెందిన షేక్‌ హలీం బీ అనే మహిళ మూడేళ్ల క్రితం. రూ. 3వేలుతో శ్రీరామ్‌ లైఫ్‌లో ఇన్సూరెన్స్‌ చేశారు. ఇటీవల పాలసీదారురాలు మరణించగా ఆమె భర్త షేక్‌ ఆదం సాహెబ్‌కు మంజూరైన రూ. ఆరు లక్షల 30వేల నగదును శ్రీరామ్‌ లైఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి శనివారం అందజేశారు. కార్యక్రమంలో మెట్టు అశోక్‌ కుమార్‌, రమణి, మోహన్‌రావు, కంపెనీ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఉషా ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ (గీతా ఏషియన్‌)

స్క్రీన్‌–1 దిల్‌రూబా(తెలుగు)–11.00, 4.35, 7.30, 10.25 –ఛావా(హిందీ)–1.40

స్క్రీన్‌–2 యుగానికి ఒక్కడు(తెలుగు)–11.00, 4.40 కోర్ట్‌(తెలుగు)–1.45, 7.35, 10.30

స్క్రీన్‌–3 ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ (తెలుగు)–1.30, 7.30 –ఛావా(తెలుగు)–4.30, 10.20

పీవీఆర్‌ మల్టీప్లెక్స్‌ (వేణు మాల్‌)

స్క్రీన్‌–1 ఛావా(తెలుగు)–10.00, 4.15 ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ(తెలుగు)–1.20 కోర్ట్‌(తెలుగు)–7.35, 10.40

స్క్రీన్‌–2 కోర్ట్‌(తెలుగు)–10.00, 4.25 ఛావా(తెలుగు)–1.05, 7.30 ఛావా(హిందీ)–10.50

స్క్రీన్‌–3 ఛావా(హిందీ)–10.30, 1.50 ల్యాంప్‌(తెలుగు)–5.10 రిటర్న్‌ ఆఫ్‌ది డ్రాగన్‌(తెలుగు)–7.35 యుగానికి ఒక్కడు(తెలుగు)–10.45

స్క్రీన్‌ –4 దిల్‌రూబా(తెలుగు)–10.15, 4.10. 7.20, 10.30 1000 వాలా(తెలుగు)–1.25

లలితామహల్‌ కోర్ట్‌ (తెలుగు)

దేవి దిల్‌రూబా(తెలుగు)

నటరాజ్‌ యుగానికి ఒక్కడు (తెలుగు)

విజయ్‌ ఛావా (తెలుగు)

24 క్యారెట్స్‌ 88,900

22 క్యారెట్స్‌ 82,047

వెండి(కిలో) 1,03,000

– నిజామాబాద్‌ బిజినెస్‌

చికెన్‌ ధరలు

(కిలోకు)

స్కిన్‌లెస్‌ 160

డ్రెస్స్‌డ్‌ 140

లైవ్‌ 90

మటన్‌ 800

బంగారం ధరలు (10గ్రాములు)

మాంసం ధరలు

వెండితెర

తెలుగు/హిందీ/ఇంగ్లిష్‌1
1/1

తెలుగు/హిందీ/ఇంగ్లిష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement