ఏళ్లుగా ఎదురుచూపులే.. | - | Sakshi
Sakshi News home page

ఏళ్లుగా ఎదురుచూపులే..

Aug 27 2026 12:12 AM | Updated on Aug 27 2026 12:12 AM

రెండు దశాబ్దాలుగా పునరావాసం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రాజెక్ట్‌ వచ్చినా మా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. వర్షాలు వస్తే గ్రామంలోకి నీరు వస్తుందేమోనన్న భయం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని పూర్తిగా అమలు చేసి మాకు శాశ్వత నివాసం కల్పించాలి.

– సాయినాథ్‌, గ్రామస్తుడు

తీవ్రంగా నష్టపోయాం

ప్రాజెక్ట్‌ కారణంగా మా భూములు, ఇళ్లు కోల్పోయాం. 470 కుటుంబాల పరిస్థితిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. రూ.94 కోట్ల పునరావాస ప్యాకేజీలో రూ.61 కోట్లు విడుదలయ్యాయని చెబుతున్నా మిగిలిన రూ.33 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ నిధులు విడుదల చేసి పునరావాసాన్ని పూర్తిచేస్తేనే మా సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

– సూర్యవంశీ ప్రకాశ్‌, ఉపసర్పంచ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement