న్యూస్‌రీల్
రెండు, మూడ్రోజులకే నిండు నూరేళ్లు రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూలో ఏసీ పేలి ప్రమాదం ఊపిరాడక ముగ్గురు పసికందులు మృతి ప్రమాద సమయంలో వార్డులో 27మంది చిన్నారులు హుటాహుటిన రిమ్స్‌కు కలెక్టర్, ఎస్పీ
రిమ్స్‌కు చేరుకున్న వైద్య, ఆరోగ్యఽశాఖ మంత్రి
నిర్మల్
తల్లిడిల్లిన గుండెలు
నెలలు నిండక ముందే లోకం చేరిన ఆ పసికందులపై విధి కన్నెర్రజేసింది. ఆసుపత్రిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదరూపంలో వారిని కబలించింది. పుట్టి వారం గడవకముందే ఊపిరాడకుండా చేసి తిరిగిరాని లోకాలకు చేర్చింది. పేరు పెట్టకముందే పేగుబంధాన్ని తెంచేసింది. పురిటి నొప్పులు సైతం వీడని ఆ తల్లులకు గుండె కోత.. బాధిత కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
7
ఘటనపై విచారణకు ఆదేశించిన సీఎం


