ఘనంగా బీజేఎల్పీ నేత జన్మదిన వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బీజేఎల్పీ నేత జన్మదిన వేడుకలు

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్మల్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మహేశ్వర్‌రెడ్డికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు రాష్ట్ర నాయకులతోపాటు జిల్లా నలుమూలల నుంచి నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, విద్యార్థులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభిమానులు భారీ కేక్‌ కట్‌ చేయించారు. ప్రజాసేవలో మరింతగా ముందుకు సాగాలని, ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement