తప్పుడు ప్రచారంపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

తప్పుడు ప్రచారంపై ఆందోళన

Feb 12 2026 7:09 AM | Updated on Feb 12 2026 7:09 AM

తప్పుడు ప్రచారంపై ఆందోళన

తప్పుడు ప్రచారంపై ఆందోళన

ఖానాపూర్‌: పట్టణంలోని నాలుగో వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా గాజుల గుర్తుపై పోటీ చేసి న సల్ల చంద్రహాస్‌ తన పేరిట కొందరు ఓట ర్లను తప్పుదోవ పట్టించేలా కరపత్రాలు, న మూనా బ్యాలెట్లు ముద్రించారని బుధవారం ఆందోళన వ్యక్తం చేశాడు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ రా కపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తు న్న తనకు తెలియకుండా తన పేరిట నమూనా బ్యాలెట్‌ కింది భాగంలో కారు గుర్తుకు ఓటేయాలని ముద్రించారని ఆరోపించాడు. ఇందుకు కారకులను గుర్తించి చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశాడు.

నమూనా బ్యాలెట్‌ చూపుతున్న బాధితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement