దూరమైనా.. భారమనుకోలే.. | - | Sakshi
Sakshi News home page

దూరమైనా.. భారమనుకోలే..

Feb 12 2026 7:09 AM | Updated on Feb 12 2026 7:09 AM

దూరమై

దూరమైనా.. భారమనుకోలే..

● ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు ● సంబురంగా ఓటు హక్కు వినియోగం ● ఇతరులకు ఆదర్శంగా నిలిచిన వైనం

జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు చెందిన పలువురు ఉన్నత చదువులు, జీవనోపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటుండగా మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటేసేందుకు బుధవారం చేరుకున్నారు. దూరభారమైనా సకాలంలో చేరుకుని రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఓటు విలువను చాటి చెప్పి ఆదర్శంగా నిలిచారు. అలాంటి పలువురిని ‘సాక్షి’ పలకరించగా వారు వెలిబుచ్చి న అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – నిర్మల్‌చైన్‌గేట్‌

ఖానాపూర్‌: హైదరాబాద్‌లో ఉపాధి నిమిత్తం స్థిరపడ్డాను. మున్సిపల్‌ ఎన్నికలు ఉండడంతో కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఖానాపూర్‌కు వచ్చాను. కుటుంబీకులమంతా ఓటుహక్కు వినియోగించుకున్నాం.

– ఎన్నం ఆనంద్‌, ఖానాపూర్‌

హైదరాబాద్‌ నుంచి వచ్చాను

దూరమైనా.. భారమనుకోలే..1
1/2

దూరమైనా.. భారమనుకోలే..

దూరమైనా.. భారమనుకోలే..2
2/2

దూరమైనా.. భారమనుకోలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement