ఎమర్జెన్సీ అంటే ఇదేనేమో.. బైక్‌తోనే వార్డులోకి ఎంట్రీ! | Youth Ride Motorcycle into Bidar Hospital Emergency Ward | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ అంటే ఇదేనేమో.. బైక్‌తోనే వార్డులోకి ఎంట్రీ!

Jul 26 2026 1:30 PM | Updated on Jul 26 2026 2:44 PM

Youth Ride Motorcycle into Bidar Hospital Emergency Ward

కర్ణాటక: తాగిన మత్తులో ఉన్న మందుబాబులు బైక్‌ను నేరుగా ఆస్పత్రిలోకి తీసుకువచ్చిన సంఘటన బీదర్‌లోని బ్రిమ్స్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అనారోగ్యంగా ఉన్న స్నేహితుడిని బైక్‌పై ఎక్కించుకున్న మందుబాబు వాహనాన్ని వేగంగా నడుపుతూ ఆస్పత్రి ఆవరణలోకి దూసుకొచ్చి అదే వేగంతో రోగుల వార్డులోకి దూకించాడు. ఈ హఠాత్‌ పరిణామంతో సిబ్బంది, రోగులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారికి తమదైన శైలిలో కౌన్సిలింగ్‌ ఇచ్చారు.  

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement