పంజాబ్‌ జైల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు మృతి  | Two gangsters died in Punjab jail | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ జైల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు మృతి 

Feb 27 2023 4:37 AM | Updated on Feb 27 2023 4:37 AM

Two gangsters died in Punjab jail - Sakshi

అమృత్‌సర్‌: పంజాబ్‌లో తరన్‌తరన్‌ జిల్లా గోవింద్‌వాల్‌ సాహిబ్‌ సెంట్రల్‌ జైలులో ఖైదీల మధ్య జరిగిన గొడవలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు మృతి చెందారు. వీరికి గాయకుడు సిద్ధు మూసేవాలా హత్యతోపాటు పలు కేసులతో సంబంధముందని అధికారులు తెలిపారు.

ఈ కేసు నిందితులు మన్‌దీప్‌ సింగ్, మన్మోహన్‌ సింగ్, కేశవ్‌, మరికొందరు ఇదే జైల్లో ఉన్నారు. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో మన్‌దీప్, మన్మోహన్‌ చనిపోగా కేశవ్‌ తీవ్రంగా గాయపడ్డాడని అధికారులు ఆదివారం చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement