Top Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

top10 telugu latest news Morning headlines 22th July 2022 - Sakshi

1. ఏపీ వైపు దేశం చూపు
ఏపీ రాష్ట్రంలోని ఆర్బీకేల్లో రైతులకు అందుతున్న సేవలపై వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆర్బీకేల్లో అమలవుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ద్రౌపది ముర్ముకు క్రాస్‌ ఓటింగ్‌ బలం.. విపక్షాలే దగ్గరుండి గెలిపించాయ్‌!
రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ కీలకంగా మారడం ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ చెల్లదు. అంటే.. క్రాస్‌ ఓటింగ్‌కు లైన్‌ క్లియర్‌ అన్నమాట. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి
 గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపదీ ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. సంతాల్‌ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. CM YS Jagan: ప్రగతికి అద్దం పట్టాలి
 నవరత్నాలతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.1.65 లక్షల కోట్లను డీబీటీ (నేరుగా నగదు బదిలీ) ద్వారా జమ చేసిందని, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5.Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం!
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు మమత షాక్‌.. ఓటింగ్‌కు దూరం
ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో విపక్షాలకు షాక్‌ ఇచ్చారు పశ్చిమ్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. గాంధీల పేరుతో కావాల్సినంత డబ్బు సంపాదించాం: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే
కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు.గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. ఈ టెక్నాలజీతో..కొత్తగా 1.4 కోట్లకు పైగా ఐటీ ఉద్యోగాలు!
క్లౌడ్‌ సర్వీసుల వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో 2026 నాటికి దీని ద్వారా 1.4 కోట్ల పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ పేర్కొంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. విరాట్‌ కోహ్లికి రెస్ట్‌ అవసరమా..? అసలే ఫామ్‌ కోల్పోయి..!
ఫామ్‌ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విండీస్‌ సిరీస్‌కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. అనసూయ ‘దర్జా’ మూవీ రివ్యూ
అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు యాంకరింగ్‌తో పాటు ఇటు సినిమాల్లోనూ రాణిస్తోంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top