Coronavirus, Indonesia's Top Diplomat To India Dies Of Covid - 19 - Sakshi
Sakshi News home page

భారత్‌లో ఇండోనేసియా రాయబారి కోవిడ్‌తో మృతి 

May 27 2021 12:11 AM | Updated on May 27 2021 11:26 AM

Top Indonesian Diplomat To India Succumbs To Covid-19 - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో ఇండోనేసియా రాయబారి ఫెర్డీ నికో యోహానెస్‌ పయ్‌ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత నెలలో కరోనా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏప్రిల్‌ 27న ఇండోనేసియాలోని జకార్తా సిటీకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.    

Advertisement
 
Advertisement
Advertisement