ఐఏఎస్‌ రోహిణికి సుప్రీంకోర్టులో ఊరట | SC stays Karnataka HC's order on nod to prosecute IAS officer Rohini Sindhuri | Sakshi
Sakshi News home page

ఐఏఎస్‌ రోహిణికి సుప్రీంకోర్టులో ఊరట

Apr 14 2026 8:41 AM | Updated on Apr 14 2026 8:51 AM

SC stays Karnataka HC's order on nod to prosecute IAS officer Rohini Sindhuri

బనశంకరి: మైసూరు కలెక్టర్‌గా ఉన్న కాలంలో బట్ట బ్యాగుల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై నమోదైన కేసులో విచారణకు అనుమతివ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ప్రశి్నస్తూ రోహిణి సింధూరి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సోమవారం విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే జారీ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement