సుప్రీంకోర్టుకు ముగ్గురు హైకోర్టు సీజేలు.. | SC Collegium Recommends Elevation of Three High Court CJs as SC Judges | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు ముగ్గురు హైకోర్టు సీజేలు..

Sep 28 2026 10:10 PM | Updated on Sep 28 2026 10:16 PM

SC Collegium Recommends Elevation of Three High Court CJs as SC Judges

న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌తో పాటు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్‌లు ఉన్నారు.  

ఈరోజు సుప్రీంకోర్టు కొలీజియం నిర్వహించిన సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ప్రతిపాదనలను ఆమోదిస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. 

ఇదీ చదవండి: పశ్చిమబెంగాల్‌లో విజయ్‌ టీవీకే ఎంట్రీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement