మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌: రౌత్‌ | RSS is looking for an alternative to Modi says Sanjay Raut | Sakshi
Sakshi News home page

మోదీకి ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌: రౌత్‌

Jun 7 2024 6:29 AM | Updated on Jun 7 2024 6:29 AM

RSS is looking for an alternative to Modi says Sanjay Raut

ముంబై:  నరేంద్ర మోదీ బలవంతంగా మూడోసారి ప్రధానమంత్రి కావడానికి ప్రయతి్నస్తే ఆయన ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండబోదని శివసేన(ఉద్ధవ్‌) సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌ చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.

 కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిని తెరపైకి తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. 2014, 2019లో బీజేపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ను బానిసగా మార్చుకోవడానికి నరేంద్ర మోదీ, అమిత్‌ షా ప్రయతి్నంచారని ఆరోపించారు. ఇప్పుడు వారిద్దరి బలం తగ్గిపోయిందని పేర్కొన్నారు. మోదీని ఇంటికి సాగనంపే స్థితిలో ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌ ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement