30న దుబాయ్‌కి మోదీ | Sakshi
Sakshi News home page

30న దుబాయ్‌కి మోదీ

Published Mon, Nov 27 2023 5:31 AM

PM Modi to visit Dubai to attend World Climate Action Summit on nov 30 - Sakshi

న్యూఢిల్లీ: వరల్డ్‌ క్లైమేట్‌ యాక్షన్‌ సమిట్‌లో పాల్గొనేందుకు ఈ నెల 30న ప్రధాని మోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)కు వెళ్లనున్నారు.

యూఏఈ అధ్యక్షుడు, దుబాయ్‌ పాలకుడు అయిన షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ నవంబర్‌ 30, డిసెంబర్‌ ఒకటో తేదీల్లో ఆ దేశంలో పర్యటిస్తారని విదేశాంగ శాఖ  తెలిపింది. 

Advertisement
Advertisement