May 12 2026 12:53 PM | Updated on May 12 2026 1:13 PM
బీదర్: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్‌లో కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బైక్‌ను ఢీకొట్టిన బస్సు.. పల్టీలు కొట్టింది. ఈ ఘటనలోఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.. వారిని బీదర్ ఆసుపత్రికి తరలించారు.