లక్కుండిలో సర్పబంధం? | Historic Lakkiundi Temple Excavation Uncovers Snake Nest, Sparks Local Curiosity | Sakshi
Sakshi News home page

నిధులకు పెద్ద సర్పం రక్షణ?

Feb 9 2026 10:56 AM | Updated on Feb 11 2026 11:12 AM

Ancient Treasures Found in Lakkundi

బెంగళూరు: చారిత్రక లక్కుండిలో తవ్వకాలు కొనసాగుతుండగా, అక్కడ నిధులకు పెద్ద సర్పం రక్షణగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల తవ్వకాల సమయంలో ఓ నాగుపాము రావడంతో అందరూ భయపడ్డారు. ఇప్పుడు చారిత్రక కోడి బసవణ్ణ  దేవాలయం గర్భగుడిలో నాగుపాము కుబుసం బయటపడింది. గర్భగుడి కుడి భాగంలో గుండ్రని ఆకారపు రాతి బండ ఉంది. బండ పక్కలో నాగుపాము పొర కనిపించింది. దీంతో సర్ప బంధం ఉందని ప్రచారం సాగుతోంది.  

లక్కుండి తవ్వకాల్లో పాము ప్రత్యక్షం 

Advertisement
 
Advertisement
Advertisement