
జైపూర్: రాజస్థాన్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు ఫైటర్ జెట్ విమానం కూలిపోయింది. ఛుర్ జిల్లా రతన్‌ఘర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇక, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు, ఆర్మీ అధికారులు చేరుకున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక, ప్రమాద స్థలంలో ఎయిర్‌ఫోర్స్ జెట్‌కు సంబంధించిన శకలాలు పడిపోయి ఉన్నాయి. ఈ వీడియో బయటకు వచ్చింది.
BREAKING: Fighter jet crashes in Bhanuda village in Rajasthan's Ratangarh; rescue team on the spot pic.twitter.com/071ADfWGH5
— Vani Mehrotra (@vani_mehrotra) July 9, 2025
Rajasthan: INDIAN Fighter jet crashes in Ratangarh, Churu. pic.twitter.com/LEEJ3KmrXd
— THE UNKNOWN MAN (@Theunk13) July 9, 2025