అస్సాంలో రూ.5 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత  | 5 Crore Worth Of Brown Sugar Seized In Assam | Sakshi
Sakshi News home page

అస్సాంలో రూ.5 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత 

Sep 26 2020 8:12 AM | Updated on Sep 26 2020 8:13 AM

5 Crore Worth Of Brown Sugar Seized In Assam - Sakshi

గౌహతి : అస్సాంలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో రూ.5 కోట్ల విలువైన హెరాయిన్, బ్రౌన్‌ షుగర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కర్బీ అంగ్‌లాంగ్‌ జిల్లాలో మణిపూర్‌ నుంచి వస్తున్న ఓ వాహనంలో సోదాలు జరపగా 75 ప్యాకెట్లలో యబా ట్యాబ్లెట్లు, 68 ప్యాకెట్లలో హెరాయిన్, బ్రౌన్‌ షుగర్‌ ఉన్నట్లు గుర్తించారు. అలాగే బార్‌పేట జిల్లాలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు డ్రగ్‌ స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద పెద్ద సంఖ్యలో బ్రౌన్‌ షుగరు పొట్లాలు లభించాయి.  

Advertisement
 
Advertisement
Advertisement