సర్‌పై ‘సాక్షి’ ఫోన్‌–ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

సర్‌పై ‘సాక్షి’ ఫోన్‌–ఇన్‌

Sep 21 2026 6:53 AM | Updated on Sep 21 2026 6:53 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: జిల్లాలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఓటర్ల సందేహాల నివృత్తికి మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.శ్రీనుతో ఫోన్‌–ఇన్‌ నిర్వహిస్తున్నాం. జిల్లాలోని ఓటర్లు తమ సందేహాలు, సమస్యలను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 11 వరకు సెల్‌నంబర్‌ 91542 83901 కాల్‌చేసి నివృత్తి చేసుకోవచ్చు.

తేదీ : 22.09.2026 మంగళవారం

సమయం : ఉదయం 10 నుంచి 11 వరకు

సెల్‌నంబర్‌ 91542 83901

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement