పబ్బతి అంజన్న తలనీలాల వేలం రూ.1.30 కోట్లు | - | Sakshi
Sakshi News home page

పబ్బతి అంజన్న తలనీలాల వేలం రూ.1.30 కోట్లు

Sep 18 2026 2:15 AM | Updated on Sep 18 2026 2:15 AM

అమ్రాబాద్‌: మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన తలనీలాలు, కొబ్బెరకాయలు, కొబ్బెర చిప్పలకు ఒక సంవత్సరం వరకు టెండర్లను గురువారం మహబూబ్‌నగర్‌ ఎండోమెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేలం పాటలో తలనీలాలు రూ.1.30 కోట్లు, కొబ్బెర కాయలు రూ.55 లక్షలు, కొబ్బరి చిప్పలు రూ.13 లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో ఎండోమెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ మదన్‌కుమార్‌, ఈఓ రంగాచారి, చైర్మన్‌ రాములునాయక్‌, ఆలయ అధికారులు పరందామరెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, అర్చకుడు వీరయ్యశాస్త్రి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement