నష్టం మొలకెత్తి.. కష్టం మట్టిలో కలసి! | - | Sakshi
Sakshi News home page

నష్టం మొలకెత్తి.. కష్టం మట్టిలో కలసి!

Aug 11 2026 1:48 AM | Updated on Aug 11 2026 1:48 AM

రువు ఉరమడంతో రైతు కష్టం మట్టిలో కలిసిపోతుంది. కోటి ఆశలతో సాగు చేసిన పంటలను కాపాడుకోలేక దున్నేస్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఎల్‌నినో దెబ్బకు వరుణుడు జాడ లేకపోవడంతో పంటలు బెట్టపోవడంతో రైతులు ఆశలు వదులుకుని చెరిపేస్తున్నారు. పెట్టుబడితో పాటు రైతుల రెక్కల కష్టం మట్టిపాలవుతోంది. చాకరాజువేముల గ్రామానికి చెందిన మిన్నల్ల అనే కౌలు రైతు 25 ఎకరాలు మినుము సాగు చేశాడు. ఎకరాకు రూ.10 వేల వరకు పెట్టుబడులు వెచ్చించాడు. కానీ పంట ఎండుముఖం పట్టడంతో ప్రత్యామ్నాయ పంట చేసుకునే క్రమంలో మినుమును ట్రాక్టర్‌తో దున్నేశాడు – దొర్నిపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement