సీనియర్ సహాయకులుగా ఆరుగురికి పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం పదోన్నతి పొందిన వారికి జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, సీఈఓ జి.నాసరరెడ్డి నియామక ఉత్తర్వులను, పదోన్నతి ఉత్తర్వులను అందించారు.
పేరు హోదా పదోన్నతిపై
కేటాయించిన కార్యాలయం
టి.కోటేశ్వరమ్మ టైపిస్ట్, పీఆర్ పీఐయు సబ్ డివిజన్, పత్తికొండ జడ్‌పీపీ, కర్నూలు
వై.మద్దిలేటి టైపిస్ట్, కర్నూలు జడ్‌పీపీ, కర్నూలు
ఎస్.జమీరుద్దిన్ జూనియర్ అసిస్టెంట్, జడ్పీహెచ్‌ఎస్, నన్నూరు ఆర్‌డబ్ల్యూఎస్, ఎస్ (పీ),
సబ్ డివిజన్, బనగానపల్లి
ఎ.నాగరాజు టైపిస్ట్, ఎంపీపీ, ఎమ్మిగనూరు పీఆర్ (పీఐయు),
సబ్ డివిజన్, ఆలూరు
నూర్ మహమ్మద్ టైపిస్ట్, పీఆర్ డివిజన్, నంద్యాల ఎంపీపీ, బనగానపల్లి
టి.శ్రీదేవి టైపిస్ట్, పీఆర్ డివిజన్, నంద్యాల ఎంపీపీ, గడివేముల
పదోన్నతి పొందిన వారిలో...


