తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుని కుమార్తె వివాహ వేడుకలో భాగంగా ఆదివారం(నవంబర్ 23 వ తేదీ) రాప్తాడు పర్యటనకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అభిమాన నేతకు ఎదురేగి స్వాగతం పలికారు.
Nov 24 2025 7:31 AM | Updated on Nov 24 2025 7:31 AM