
ఆకట్టుకున్న శకటాలు...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రగతి శకటాలను ప్రదర్శించారు. అగ్నిమాపక శాఖ, శక్తి టీం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, డ్వామా, స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర, పాఠశాల విద్యాశాఖ, వ్యవసాయం, వైద్య, 108, 104, ఉద్యానవన, డీఆర్‌డీఏ, సహకార బ్యాంక్, గృహ నిర్మాణ, రవాణా, జల వనరుల శాఖ, విద్యుత్ శాఖ సూర్యఘర్ ప్రగతి శకటాలు ఆకట్టుకున్నాయి. వీటిలో ఉద్యాన సూక్ష్మ నీటి సాగు శాఖకు ప్రథమ, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రకు ద్వితీయ, పోలీసు శాఖ శక్తిటీమ్‌కు తృతీయ స్థానంలో నిలువగా, ఆ శాఖ అధికారులకు బహుమతులు పంపిణీ చేశారు.

ఆకట్టుకున్న శకటాలు...

ఆకట్టుకున్న శకటాలు...