గతేడాది హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను ఆకట్టుకున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా.
తాజాగా తన 55వ బర్త్ డే వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది.
ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజును జరుపుకుంది.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి


