
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సినీ అభిమానులకు సుపరిచితం

తెలుగులో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, పలు మూవీల్లో నటిస్తూ నటిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

తనదైన పాత్రలతో ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న నటి

సోషల్ మీడియాలో తన ఫోటోలు, అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తూ ఉండే విలక్షణనటి

వివాదమైనా, వినోదమైనా విమర్శలను తనదైన శైలితో తిప్పు కొడుతూ తన వ్యక్తిత్వాన్ని చాటుకునేమహిళ అనసూయ

తాజాగా వింటేజ్ రూట్స్, మెడ్రల్ సోల్ అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు.

చక్కగా చీరచుట్టుకొని, పొడవాటి జడ, అందమైన ముస్తాబుతో అందంగా మెరిసిన అనసూయ






